Breaking News

కుటుంబానికి కుట్టు మిషన్ సహాయం

ఖమ్మం మార్చి10( నేటి తెలుగు పత్రిక): ఖానాప్రతినిధులకు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం తరపున ధన్యవాదములు ఖమ్మం జిల్లా వైరా మండలం లక్ష్మీపురం గ్రామం చెందిన నిరుపేద ఒంటరి మహిళ వృత్తి టైలర్ ఈడిగ వంశీ వయసు 30 సంవత్సరాలు ఇద్దరు పిల్లలతో టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూపిల్లల చదువులకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న దశలో వీరికి సంబంధించిన వివరాలు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు KANA స్థానిక ప్రతినిధి నా తి గణేష్ గౌడ్ ద్వారా విషయం తెలుసుకున్న. కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ట్ర స్ట్ సభ్యులు వెంటనే వారి కుటుంబానికి రూ.20 వేల రూపాయల గల కుట్టు మిషన్ అందజేశారు. కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా KANA స్థానిక ప్రతినిదులు నాతి గణేష్ సహకారంతో కానా సంస్థ సభ్యులు కుట్టు మిషన్ సాయం చేసినందుకు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ కమిటీ తరపున కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వారికి ప్రత్యేక ధన్యవాదాలు బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిరుపేద అయిన ఒంటరి మహిళలకు చేయూతనివ్వడం వల్లవారి జీవనోపాధి కొరకు వారికి సాయంగా 20వేల రూపాయలు ఖరీదు గల కుట్టు మిషన్ వారి కుటుంబానికి అందించడం అభినందినీయమని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యు లు అబ్బ గాని బిక్షం లావ ణ్య సరిత శ్రీను తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ ఉద్యోగుల నిరసన

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు బెయిల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *