బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

వెలుగుమట్ల భూదాన్ భూమి ఇళ్ల స్థలాల పోరాటంలో పోలీసులు అక్రమ కేసులు పెట్టారు వాటిని వెంటనే బేషరతుగా ఎత్తివేయాలి.

వెలుగుమట్ల భూదాన్ భూమి ఇళ్ల స్థలాల పోరాటంలో పోలీసులు అక్రమ కేసులు పెట్టారు వాటిని వెంటనే బేషరతుగా ఎత్తివేయాలి.

మార్చి 10 : (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): వెలుగుమట్ల భూదాన్ భూములలోనే ఇండ్ల పట్టాలి ఇచ్చి ప్రభుత్వం ఇల్లు నిర్మించాలి. నష్టపోయిన కూల్చివేత గురైన ఇల్లు అంచనా వేసి ప్రతి ఒక్కరికి నష్టపరిహారం చెల్లించాలి. తాత్కాలిక జీవనం కోసం ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనంలో భూదాన్ భూమి ఇళ్ల స్థలాల నిర్వాసితులకు మద్దతుగా నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి