బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

మెగా తనయ ‘శ్రీమతి సుస్మిత కొణిదెల’గారికి జన్మదిన శుభాకాంక్షలు

మెగా తనయ ‘శ్రీమతి సుస్మిత కొణిదెల’గారికి జన్మదిన శుభాకాంక్షలు

నాడు ‘చిరు’ గారాలపట్టి… నేడు విజయవంతమైన సినీ నిర్మాత

నాడు కొణిదెల ఇంటి బిడ్డ… నేడు కళామతల్లి ముద్దుబిడ్డ

ఆమె… మెగాస్టార్ చిరంజీవి వారసురాలు – శ్రీమతి సుస్మిత కొణిదెల.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?

మార్చి 10 : ( నేటి తెలుగు పత్రిక): తండ్రి చేయిపట్టి నడిచిన చిన్నారి… నేడు అదే తండ్రితో కలిసి సినిమా నిర్మించి తొలి ప్రయత్నంలోనే ఘన విజయాన్ని అందుకున్నారు. తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీ లిఖించుకున్నారు.తెలుగు సినీ కళామతల్లి ఒడిలో పెరిగి, ఆ తల్లి గర్వించే నిర్మాతగా ఎదిగారు. తండ్రికి తగ్గ వారసురాలిగా నిలిచారు.ఈ రోజు శ్రీమతి సుస్మిత కొణిదెల గారి జన్మదిన సందర్భంగా అశేష మెగాభిమానుల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ..ఆమె మరెన్నో పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని, సినీ ప్రయాణంలో మరిన్ని ఘన విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

రవణం స్వామినాయుడు
అఖిల భారత చిరంజీవి యువత