Breaking News

‘ఉస్తాద్ భగత్ సింగ్’కు U/A సర్టిఫికెట్.. ఉగాది సందర్భంగా గ్రాండ్ రిలీజ్

నేటి తెలుగు పత్రిక,Mar 10: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ పూర్తిచేసుకుని U/A సర్టిఫికెట్‌ను పొందింది. కుటుంబ సమేతంగా చూడగల వినోదభరిత చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.వేసవి సెలవుల్లో ప్రేక్షకులకు పూర్తి స్థాయి ఎంటర్టైన్‌మెంట్ అందించేందుకు ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ముఖ్యంగా ఉగాది సందర్భంగా మార్చి 19, 2026న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఉగాది పండుగ సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది.

అజిత్ పేరుతో తప్పుడు ప్రచారం.. అసలు నిజం బయటపెట్టిన ప్రతినిధులు

మైక్రో ఫైనాన్స్‌ కేసులో తనపై ఆరోపణలు నిరాధారం: గాయని మంగ్లీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *