బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వేదిక షెడ్యూల్

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వేదిక షెడ్యూల్

ఎన్టీఆర్ భవన్, మంగళగిరి,Mar 10,నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ప్రతి రోజు ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో సంబంధిత శాసనసభ్యుల ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించబడుతున్నందున పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎటువంటి గ్రీవెన్స్ నిర్వహించబడదు. కావున, ప్రజలు, పార్టీ కార్యకర్తలు గమనించగలరు.

రేపటి నుండి ప్రజావేదికలో పాల్గొనే నాయకుల షెడ్యూల్ :-

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్
  • 11.03.2026 – APCOB చైర్మన్ శ్రీ గన్ని వీరాంజనేయులు గారు, ఏపీ వ్యవసాయ కమిషన్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు.
  • 12.03.2026 – రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీ దేవినేని ఉమామహేశ్వర రావు గారు, ఏపీ బిల్డింగ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ శ్రీ గొట్టిముక్కల రాఘురామరాజు గారు.
  • 14.03.2026 – రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు, పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ శ్రీ పర్చూరి ఆశోక్ బాబు గారు.
  • 16.03.2026 – రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు, ఏపీ కుమ్మారి శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పేరేపి ఈశ్వర్ గారు.
  • 17.03.2026 – రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు, APEWIDC చైర్మన్ శ్రీ ఎస్.రాజశేఖర్ గారు
  • 18.03.2023 – రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ దువ్వారపు రామారావు గారు.