బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

అంగన్వాడి సెంటర్లో రోగ నిరోధక టీకాలు

అంగన్వాడి సెంటర్లో రోగ నిరోధక టీకాలు

నడిగూడెం, మార్చ్ 14(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, చెన్నకేశవపురం గ్రామం లో అంగడి వాడి సెంటర్లో రోగ నిరోధక టీకాలు ప్రారంభించిన సర్పంచ్ గోసుల రాజేష్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కటికల పుల్లయ్య వార్డు మెంబర్ పప్పుల ఉపేందర్ ఆర్ఎంపీ డాక్టర్ కొత్త ఉపేందర్ ఏఎన్ఎం గీత ఆశా వర్కర్ శుక్లావతి అంగన్వాడి టీచర్ భాగ్యమ్మ పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి