బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర ముస్లిం సోదరులకు ఖర్జూర పండ్లు పంపిణీ కార్యక్రమం…!

రాష్ట్ర ముస్లిం సోదరులకు ఖర్జూర పండ్లు పంపిణీ కార్యక్రమం…!

విజయవాడ. మార్చి 14 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మసీదు వద్ద, పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా, ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు ఖర్జూర పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం విజయవాడ జిల్లా పార్టీ కార్యాలయం లో రాష్ట్ర పార్టీ కార్యని ర్వాహక కార్యదర్శి లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మత సామరస్యం పెంపొందించాలని, హిందూ ముస్లింలు అన్నదమ్ములుగా మెలగాలని, పవిత్ర రంజా న్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజే స్తూ, ముస్లిం సోదరులు వారి కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా రంజా న్ పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మసీదులో ఉపవాస దీక్షలు, ప్రార్థనలు చేసిన వారికి ఖర్జూర పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీసీ గౌడ్ సాధికారిక కన్వీనర్ పామర్తి కిషోర్ బాబు, నాయకులు కోడూ రు ఆంజనేయ వాసు, జాస్తి సురేష్, బత్తుల దుర్గారావు, మల్లెల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్