బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

బండి సంజయ్ కుమార్ యాత్రలో తేనెటీగల దాడి.. ముగ్గురికి తీవ్ర గాయాలు

బండి సంజయ్ కుమార్ యాత్రలో తేనెటీగల దాడి.. ముగ్గురికి తీవ్ర గాయాలు

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): కరీంనగర్ జిల్లాలో జరిగిన బండి సంజయ్ కుమార్ అంజన్న ఆశీర్వాద యాత్రలో ఆకస్మిక ఘటన చోటుచేసుకుంది. యాత్ర సమయంలో తేనెటీగలు దాడి చేయడంతో కలకలం రేగింది.ఈ ఘటన వెదిరా గ్రామంలో జరిగింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండల పరిధిలో యాత్ర కొనసాగుతుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి.ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. తేనెటీగల దాడితో యాత్రలో పాల్గొన్న కార్యకర్తలు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.అయితే పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత యాత్ర కొనసాగినట్లు సమాచారం.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి