బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ప్రపంచంలోనే తొలి అటానమస్ మారిటైమ్ షిప్‌యార్డ్ మరియు సిస్టమ్స్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్నామని నికుంజ్ పరాశర్ తెలిపారు.

ప్రపంచంలోనే తొలి అటానమస్ మారిటైమ్ షిప్‌యార్డ్ మరియు సిస్టమ్స్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్నామని నికుంజ్ పరాశర్ తెలిపారు.

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన నికుంజ్ పరాశర్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి గొప్ప ముందడుగు అవుతుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ సాధ్యమవడానికి నారా లోకేష్ అందించిన సహకారం కీలకమని ఆయన స్పష్టం చేశారు.ప్రపంచ స్థాయిలో అటానమస్ మారిటైమ్ టెక్నాలజీ అభివృద్ధికి ఈ సెంటర్ ముఖ్య కేంద్రంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో సాంకేతిక అభివృద్ధితో పాటు కొత్త ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్