బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

రంజాన్ మాసం ముస్లిం సోదరులకు బీర్ల ఫౌండేషన్ సహకారంతో పలు కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్ పంపిణీ

రంజాన్ మాసం ముస్లిం సోదరులకు బీర్ల ఫౌండేషన్ సహకారంతో పలు కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్ పంపిణీ

యాదగిరిగుట్ట : మార్చి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు బేగంపేట గ్రామంలో బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందించడం జరిగినది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు బీర్ల ఐలన్న గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నజీముద్దీన్ జహంగీర్ షబానా రఫీ రహమాన్ పాల్గొన్నారు బేగంపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు కాసుల భాను పెంట గోపాల్ జెల్ల భాస్కర్ నాగారం భరత్ తులుష ఇందు బిచ్చల భాస్కర్ పాల్గొన్నారు.పాముకుంట మధిర కాషాగూడంలో ముస్లిం సోదరా సోదరిమనులకి కాంగ్రెస్ పార్టీ తరుపున బీర్ల ఫౌండేషన్ తరుపున కానుకలు పంపించడం జరిగింది ఈ పంపిని కార్యక్రమం లో మండల అధ్యక్షుడు మహేందర్ గౌడ్ జిల్లా నాయకులు బూడిగే పెంటయ్య గౌడ్ గ్రామ సర్పంచ్ రంగ నరేష్ ఉప సర్పంచ్ షరీప్ గ్రామ అధ్యక్షులు బత్తిని పాండు మండల నాయకులు నీమీల కేదారి రంగ పాండు కుల పెద్ద ఎండీ మాగుదుమ్ కరీమ్ వివిధ నాయకులు పాల్గొన్నారు అందరికి ధన్యవాదములు రంజాన్ మాసం వేల ముస్లిం సోదరులకు బీర్ల ఫౌండేషన్ సహకారంతో మరియు బీర్ల ఐలన్న ఎమ్మెల్యే గారి సహకారంతో వారి కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్ పంపిణీ చేయడం జరిగింది.వారి కుటుంబాలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ముస్లిం కుటుంబ సభ్యులు బీర్ల ఐలయ్య గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి