బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
బిజినెస్

ఆన్‌లైన్‌లో గ్యాస్ బుకింగ్ కుదరట్లేదా..? ఈ హెల్ప్‌లైన్ నెంబర్లతో సులువుగా సిలిండర్ బుక్ చేసుకోండి

ఆన్‌లైన్‌లో గ్యాస్ బుకింగ్ కుదరట్లేదా..? ఈ హెల్ప్‌లైన్ నెంబర్లతో సులువుగా సిలిండర్ బుక్ చేసుకోండి

మార్చి 15, (నేటి తెలుగు పత్రిక): గ్యాస్ బుకింగ్‌లో ఇబ్బందులు ఎదురవుతున్న వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆన్‌లైన్ యాప్స్ లేదా వెబ్‌సైట్లు పనిచేయకపోయినా టోల్ ఫ్రీ నెంబర్లు, ఐవీఆర్‌ఎస్, మిస్డ్ కాల్ ద్వారా సులభంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం ఉంది.ప్రస్తుతం గ్యాస్ కొరత ఉందనే వార్తలతో చాలా మంది ముందుగానే సిలిండర్లు బుక్ చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఒకేసారి ఎక్కువ బుకింగ్‌లు రావడంతో డెలివరీలో ఆలస్యం జరుగుతోందని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు.

ఇండేన్ గ్యాస్ వినియోగదారులు

Indane Gas వినియోగదారులు ఈ నెంబర్ల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు:

  • టోల్ ఫ్రీ: 1800-233-3555
  • IVRS: 7718955555
  • మిస్డ్ కాల్: 8454955555

భారత్ గ్యాస్ వినియోగదారులు

Bharat Gas వినియోగదారుల కోసం:

హైదరాబాద్‌లో టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధం.. తెలంగాణలో ఈవీ రంగానికి భారీ ఊపు
  • టోల్ ఫ్రీ: 1800-22-4344
  • IVRS: 7715102345
  • మిస్డ్ కాల్: 7710955555

హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు

HP Gas వినియోగదారులు ఈ నెంబర్లను ఉపయోగించవచ్చు:

  • టోల్ ఫ్రీ: 1800-233-3555
  • IVRS / మిస్డ్ కాల్: 9493602222

గ్యాస్ లీకేజ్ అయితే

గ్యాస్ లీక్ వంటి అత్యవసర పరిస్థితుల్లో 1906 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయవచ్చు. ఇది 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఇక గ్యాస్ కొరతపై వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ దేశంలో ఎలాంటి కొరత లేదని స్పష్టం చేసింది. ప్రజలు అవసరానికి మించి బుకింగ్ చేయవద్దని సూచించింది. గల్ప్ దేశాల నుంచి గ్యాస్ సరఫరా నౌకలు త్వరలో దేశానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.