బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

రంజన్ సందర్భంగా బిర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ

రంజన్ సందర్భంగా బిర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ

యాదగిరిగుట్ట : మార్చి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆదివారం రోజు సాయిగూడెం లో రంజాన్ సందర్బంగా ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మరియు బీర్ల ఫౌండేషన్ చెర్మన్ బీర్ల అనిత గారి సహకం తో రంజాన్ సందర్బంగా ముస్లిం మైనార్టీ సోదరులకు (తోఫా) నిత్యావసర సరుకులను పంపిని చేయడం జరింది . ఈ సందర్బంగా ఆలేరు పట్టణ అధ్యక్షులు ఏం.ఏ ఎజాజ్ సాయిగూడెం గ్రామ సర్పంచ్ , గ్యార కవిత సంపత్, ఉప సర్పంచ్ , భయ్య జ్ఞానేందర్, వార్డు సభ్యులు బొడ్డు మల్లేష్, గజ్జల శేఖర్ , ఉదరి రామకృష్ణ , కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందేపాక ఎల్లయ్య , గంగాధరి సత్తయ్య , బొడ్డు సత్తయ్య , చింతకాయ ఆంజనేయులు , నల్లమాసా కృష్ణ , భీమగాని ప్రభు , గంగాధరి ఉపేందర్ , గడిపే యాదగిరి , గంగాధరి పరమేష్ , భీమగాని సాయిరాం , ముందేపాక వరప్రసాద్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముస్లిం సోదరులు గ్రామస్థులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి