బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

హిందూపురంలో మెగా జాబ్ మేళా.. వేలాది యువతకు ఉద్యోగ అవకాశాలు

హిందూపురంలో మెగా జాబ్ మేళా.. వేలాది యువతకు ఉద్యోగ అవకాశాలు

మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): హిందూపురం నియోజకవర్గ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దిశానిర్దేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ జాబ్ మేళాలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెక్సావేర్ టెక్నాలజీస్, బ్లూస్ప్రింగ్, నిర్మాణ పరిశ్రమ అభివృద్ధి మండలి, పర్యాటక మరియు హాస్పిటాలిటీ నైపుణ్య మండలి తదితరంగా మొత్తం 110 ప్రముఖ సంస్థలు పాల్గొన్నాయి.మొత్తం 5,323 మంది యువత జాబ్ మేళాకు హాజరుకాగా, అందులో 1,903 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మరో 868 మంది తదుపరి దశ ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు.వేలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఈ కార్యక్రమం కీలకంగా నిలిచింది. జాబ్ మేళా నిర్వహణలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు సంస్థలకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్