బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయుడు పొట్టి శ్రీరాములు: పవన్ కళ్యాణ్

ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయుడు పొట్టి శ్రీరాములు: పవన్ కళ్యాణ్

మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు మహనీయుడు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన త్యాగం వల్లే ఆంధ్రుల ఆత్మగౌరవం ప్రపంచానికి తెలియజేసిందని పేర్కొన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు దిశగా పొట్టి శ్రీరాములు బీజం వేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన చేసిన నిరాహార దీక్ష, ప్రాణత్యాగం భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిందని తెలిపారు.పొట్టి శ్రీరాములు త్యాగం వల్లే భాషా ఆధారిత రాష్ట్రాల ఏర్పాటుకు మార్గం సుగమమైందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయన త్యాగం ఎప్పటికీ భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్