బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం: మంత్రి సత్యకుమార్ యాదవ్

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం: మంత్రి సత్యకుమార్ యాదవ్

అమరావతి, మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన త్యాగాన్ని స్మరించుకోవడం ప్రతి తెలుగువారికి గౌరవకరమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు.ఆంధ్రుల కోసం ప్రత్యేక రాష్ట్ర సాధనకు పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ఆయన 58 రోజుల పాటు అమరణ నిరాహార దీక్ష చేసి అమరజీవిగా నిలిచారని గుర్తుచేశారు.ఈ సందర్భంగా రాజధాని అమరావతి లో పొట్టి శ్రీరాములు 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించడం ఆనందదాయకమని మంత్రి పేర్కొన్నారు. శాంతి, అహింస, సత్యాగ్రహ మార్గంలో ప్రత్యేక రాష్ట్ర సాధనలో విజయం సాధించి ఆంధ్రుల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడని ఆయన కొనియాడారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్