బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఘనంగా పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు

ఘనంగా పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు

కరీంనగర్,మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): భాషా ప్రయుక్తా రాష్ట్రాల ఏర్పాటు కోసం కృషి చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ లో సోమవారం రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు 125 వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నగరంలోని టవర్ సర్కిల్ సమీపంలో ఆర్యావైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన దయంతి ఉత్సవాల్లో మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఆనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన జయంతి ఉత్సవాల సందర్భంగా పలువురికి మేయర్ స్వీట్లు తినిపించారు. అనంతరం వాసవి క్లబ్ ఆద్వర్యంలో చలివేంద్రంను ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్, మాట్లాడుతూ మహాత్మాగాంధీ బోధించిన అహింస, సత్యం హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం జీవితాంతం కృషి చేశారని తెలిపారు. ఆనాడు మద్రాస్ నుండి తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ… నిరాహర దీక్ష చేస్తూ… మరణించిన మహనీయులను అన్నారు. ఆయన పోరాట స్పూర్తి తెలుగు రాష్ట్రాల ప్రజలకు స్పూర్తి దాయకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్వవైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి