బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

ఉస్తాద్ భగత్ సింగ్‌పై భారీ అంచనాలు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీనా?

ఉస్తాద్ భగత్ సింగ్‌పై భారీ అంచనాలు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీనా?

మార్చి 16(నేటి తెలుగు పత్రిక): పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై రోజురోజుకూ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రారంభంలో ఈ ప్రాజెక్ట్‌పై పెద్దగా హైప్ లేకపోయినా, ఇప్పుడు రిలీజ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది.మొదట ఈ సినిమాను ‘భవదీయుడు భగత్ సింగ్’గా ప్రకటించి, తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’గా టైటిల్ మార్చారు. షూటింగ్ మధ్యలో పలుమార్లు వాయిదాలు పడటం, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడం వల్ల సినిమా వస్తుందా అనే సందేహాలు కూడా వచ్చాయి. అయితే ప్రమోషన్స్ ప్రారంభమైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది. ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ స్టైల్, పవర్‌ఫుల్ డైలాగ్స్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత అయితే అంచనాలు మరింత పెరిగాయి.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?