బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కలెక్టర్ కు వినతి పత్రం అందించిన కోదాడ ఇంజనీరింగ్ కాలేజెస్ స్టాఫ్

కలెక్టర్ కు వినతి పత్రం అందించిన కోదాడ ఇంజనీరింగ్ కాలేజెస్ స్టాఫ్

కోదాడ ,మార్చి 16(నేటి తెలుగు పత్రిక): ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాలు విడుదల కావడంలో దీర్ఘకాలంగా జరుగుతున్న ఆలస్యాల వల్ల అధ్యాపకులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల గురించి సూర్యాపేట జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించడం జరిగినది.
సూర్యాపేట జిల్లా కు చెందిన అధ్యాపక సభ్యులము , రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాలను విడుదల చేయడంలో సంవత్సరాలుగా జరుగుతున్న ఆలస్యాల కారణంగా మేము ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక మరియు వ్యక్తిగత సంక్షోభాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొని రావడం జరిగినది.ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల మొత్తాన్ని విడుదల చేసి అధ్యాపకుల సమాజాన్ని ఆదుకోవాలని కలెక్టర్ ని కోరారు.ఈ కార్యక్రమం లో కోదాడ ఇంజనీరింగ్ కాలేజెస్ స్టాఫ్ అసోసియేషన్ సభ్యులు పెరుమాళ్ళ పల్లి గాంధీ, రమేష్, నరేష్ రెడ్డి, శివాజీ, లక్ష్మణ్, స్రవంతి, రాజశ్రీ, అరుణ, ధరావత్ రవి,కృష్ణమూర్తి, మోతిలాల్, నర్సి రెడ్డి ఇతర సభ్యులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి