బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

అజేయ స్పూర్తి… అజయ్ మాలిక్ సేవలకు వందనం

అజేయ స్పూర్తి… అజయ్ మాలిక్ సేవలకు వందనం

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): న్యూఢిల్లీలోని ఆర్. కె. పురం లో కోబ్రా బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ అజయ్ మాలిక్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జార్ఖండ్‌లో జరిగిన నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో ఐఈడీ పేలుడులో తీవ్రంగా గాయపడిన ఆయన, తన ఒక కాలును కోల్పోయినప్పటికీ అద్భుతమైన ధైర్యసాహసాలు ప్రదర్శించారు.ఆయనతో జరిగిన సంభాషణలో అజేయమైన ధైర్యం, అచంచలమైన మనోబలం స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు. దేశ సేవ పట్ల ఆయన అంకితభావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు.ఈ సందర్భంగా ఆయన సేవలకు వందనం తెలియజేసి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ