బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

తమ్ముడి పిల్లల బర్త్‌డేలో మహేశ్ బాబు సందడి

తమ్ముడి పిల్లల బర్త్‌డేలో మహేశ్ బాబు సందడి

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంది. ఆయన చిన్నాన్న, నిర్మాత ఆదిశేషగిరి రావు తనయుడు బాబీ ఘట్టమనేని కవల పిల్లల మొదటి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు మహేశ్ బాబు తన సతీమణి నమ్రతా శిరోద్కర్ తో కలిసి హాజరయ్యారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. బంధువులందరిని ఆప్యాయంగా పలకరిస్తూ, పిల్లలతో సరదాగా గడిపిన మహేశ్ బాబు అందరి దృష్టిని ఆకర్షించారు. కుటుంబ సమేతంగా ఆయన పాల్గొనడం వేడుకకు మరింత ప్రత్యేకత తీసుకువచ్చింది.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?