బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ముస్లిం మైనార్టీలకు బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ తోపాను పంపిణీ చేసిన “ఖప్రాయపల్లి” కాంగ్రెస్ పార్టీ నాయకులు

ముస్లిం మైనార్టీలకు బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ తోపాను పంపిణీ చేసిన “ఖప్రాయపల్లి” కాంగ్రెస్ పార్టీ నాయకులు

యాదగిరిగుట్ట : మార్చి 17 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆత్మకూర్ (ఏం). “ఖప్రాయ పల్లి” గ్రామంలో రంజాన్ పండుగ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ రంజాన్ తోఫా కానుకలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు రోoడ్ల సునీల్ రెడ్డి , ఉపాధ్యక్షులు కవిడి యాదగిరి, ప్రధాన కార్యదర్శి పల్లెల కుమార్ , కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు బండ ఐలయ్య , బండ నవనీత కృష్ణ , కొంగరి లక్ష్మి నరసింహ, గౌడ్ సంఘం అధ్యక్షులు కదిరం నరసింహ , కొంగరి రాజు , కొంగరి రవి , పొనగాని శ్రీను , భూపతి ఆనంద్ , కవిడి శేఖర్, పంజాల నరసయ్య , కొంగరి రామచంద్రు , కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొనడం జరిగింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి