బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

మైనారిటీల సంక్షేమంపై ప్రభుత్వం ఫోకస్

మైనారిటీల సంక్షేమంపై ప్రభుత్వం ఫోకస్

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): ముస్లిం మైనారిటీల పట్ల ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని స్పష్టం చేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇమామ్‌లు, మౌజన్‌ల గౌరవ వేతనాల కోసం రూ.45 కోట్లను తక్షణమే విడుదల చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేశారు.నిన్న రాత్రి ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం ఈ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, అదే రాత్రి నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వ స్పందన వేగం స్పష్టమైంది.ఈ నిర్ణయం ముస్లిం మైనారిటీల సంక్షేమంపై ప్రభుత్వ కట్టుబాటును ప్రతిబింబిస్తుందని పేర్కొంటున్నారు. ఇమామ్‌లు, మౌజన్‌లకు గౌరవ వేతనాలు అందించడం ద్వారా వారి జీవనోపాధికి సహాయపడటమే లక్ష్యమని తెలిపారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్