బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

“కాలమే సమాధానం చెబుతుంది” – రజనీకాంత్ స్పందన

“కాలమే సమాధానం చెబుతుంది” – రజనీకాంత్ స్పందన

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): “కాలమే సమాధానం చెబుతుంది” అంటూ ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ స్పందించారు. టీవీకే పార్టీ నేత ఆధవ్ అర్జున్ చేసిన ఆరోపణలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఇటీవల ఆదవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. రాజకీయాల్లోకి రాకుండా ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ రజనీకాంత్‌ను బెదిరించిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన రజనీకాంత్, “కాలం మాట్లాడదు కానీ అది ఎదురుచూసి సమాధానం ఇస్తుంది” అని పేర్కొన్నారు.అలాగే ఈ వివాదంలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులు, మిత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ అంశం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ