బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ ఒంటరి పోరు

తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ ఒంటరి పోరు

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించింది.పార్టీ ఎలాంటి కూటమిలోనూ చేరదని టీవీకే స్పష్టంచేసింది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు ప్రకటించింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నుంచి వచ్చిన ఆఫర్‌ను కూడా టీవీకే తిరస్కరించినట్లు సమాచారం. 90 సీట్లు, అలాగే 2.5 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి ఆఫర్ వచ్చినప్పటికీ, దాన్ని అంగీకరించలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.ఈ సందర్భంగా టీవీకే జనరల్ సెక్రటరీ ఆధవ్ అర్జున్ మాట్లాడుతూ, “ఢిల్లీ ఎదుట విజయ్ తలవంచరు” అని స్పష్టం చేశారు. స్వతంత్రంగా ప్రజల మద్దతుతో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.విజయ్ పార్టీ ఈ నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ