బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మోటకొండూరు చెరువు నిండి అలుగు పోస్తున్న సందర్భంగా

మోటకొండూరు చెరువు నిండి అలుగు పోస్తున్న సందర్భంగా

గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసిన సర్పంచ్ భూమండ్ల జయమ్మ శ్రీనివాస్.

యాదగిరిగుట్ట : మార్చి 18 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు మోటకొండూర్ మండల కేంద్రంలోని చెరువుని “గోదావరి జలాలతో ” నింపిన గౌరవనీయులు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీ బీర్ల ఐలన్న సహకారంతో చెరువు నిండి అలుగు పోస్తున్న సందర్భంగా కట్టమైసమ్మకు మరియు గంగమ్మకు కొబ్బరికాయలు , పాసులు కుంకుమ, పూలతో ప్రత్యేక పూజలు చేసిన సర్పంచ్ భూమండ్ల జయమ్మ శ్రీనివాస్ మరియు ఉప సర్పంచ్ వంగాల నికిత మహేందర్ గౌడ్ మరియు గ్రామపంచాయతీ పాలకవర్గం మరియు గ్రామ శాఖ అధ్యక్షులు బుగ్గ కొమరయ్య , గ్రామంలోని సీనియర్ నాయకులు ముఖ్య కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ భూమండ్ల జయమ్మ శ్రీనివాస్ మాట్లాడుతూ అడుగంటుతున్న భూగర్భ జలాల వల్ల రైతులు తీవ్రంగా నీటి ఎద్దడి ఎదుర్కొన్న సందర్భంలో చెరువును నింపి రైతుల కళ్ళలో ఆనందాన్ని నింపిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి