బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన మల్లయ్య యాదవ్.

ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన మల్లయ్య యాదవ్.

కోదాడ, మార్చి 19(నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ,కోదాడ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగు నూతన సంవత్సరం, శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిలా ప్రజల జీవితాలు సుఖదుఃఖాల సమతుల్యతతో ముందుకు సాగాలని, ప్రతి ఇంటిలో ఆనందం వెల్లివిరియాలని,ప్రతి కుటుంబంలో సిరిసంపదలు నిండాలని, ప్రతి ఒక్కరి జీవితంలో ఆరోగ్యం, ఐశ్వర్యం, అభివృద్ధి నెలకొనాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి