బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా

భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణ కార్యక్రమంలో కె. టి. రామారావు పాల్గొన్నారు. నూతన సంవత్సరానికి శుభారంభంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర శ్రేయస్సు, ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు.ఈ వేడుకల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మరియు ఇతర సీనియర్ నాయకులు హాజరై ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన పూజలు, పంచాంగ శ్రవణం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు