బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

బీర్ల పౌండేషన్ చైర్మన్ బీర్ల అనిత ఆదేశాల మేరకు ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేత

బీర్ల పౌండేషన్ చైర్మన్ బీర్ల అనిత ఆదేశాల మేరకు ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేత

యాదగిరిగుట్ట : మార్చి 19 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): గురువారం రోజు బీర్ల పౌండేషన్ చైర్మన్ బీర్ల అనిత గారి ఆదేశాల మేరకు అలాగే రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ తునికి లక్ష్మీ రాంరెడ్డి గారి ఆధ్యర్యంలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు తోపా అందించడం కాంగ్రెస్ పార్టీ పక్షాన ముస్లిం సోదరి సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఓబీసీ అధ్యక్షులు రామగోని వెంకటేష్ గౌడ్ ,తుర్కపల్లి మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వల్లేపు రమేష్,వీరారెడ్డిపల్లి గ్రామ వార్డు సభ్యులు మన్నె మహేష్ ,బరిగే సవీన్ ,ఆకుల రాజు,బరిగే వీరయ్య, ధండ్ల శ్రీను ,వల్లేపు శ్రీను ,దేవి శేఖర్, అలాగే ముస్లిం సోదరి సోదరులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి