బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

జూన్ 1 నుంచి తిరిగి కాలేజీలు ఓపెన్

జూన్ 1 నుంచి తిరిగి కాలేజీలు ఓపెన్

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. మార్చి 24తో ఈ పరీక్షలు ముగియనున్నాయి. అనంతరం విద్యార్థుల అకడమిక్ షెడ్యూల్‌పై ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యాక ఏప్రిల్‌ 1 నుంచి సెకండ్‌ ఇయర్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి 23 వరకు ఈ తరగతులు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా జూనియర్‌ కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి.అనంతరం ఏప్రిల్‌ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం అవుతాయి. ఇంటర్‌ విద్యార్థులకు మే 31 వరకు సెలవులు ఉండగా, జూన్‌ 1 నుంచి తిరిగి కాలేజీలు ప్రారంభమవుతాయి.ఇక 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌లో జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) సిలబస్‌, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) విధానాన్ని అమలు చేయనున్న విషయం తెలిసిందే. 2026-27 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ విద్యాసంవత్సరం మొత్తం 232 పని దినాలు ఉండనున్నాయి.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్