బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

రామరాజ్య సూత్రాలపై రాష్ట్రపతి సందేశం

రామరాజ్య సూత్రాలపై రాష్ట్రపతి సందేశం

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయం లో నిర్వహించిన శ్రీ రామ యంత్ర స్థాపన కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడిన రాష్ట్రపతి ముర్ము, రామరాజ్య సూత్రాలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. నైతికత, సదాచారం, ధర్మం ఆధారంగా దేశ నిర్మాణం జరగాలని ఆమె అభిప్రాయపడ్డారు. సమాజంలో సమానత్వం, న్యాయం, శాంతి స్థాపనకు శ్రీరాముడి ఆలోచనలు ప్రేరణగా నిలుస్తాయని తెలిపారు.శ్రీ రామ యంత్ర స్థాపనతో ఆలయానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత మరింత పెరిగిందని, దేశ ప్రజలందరికీ శ్రేయస్సు కలగాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి పలు ప్రముఖులు, ఆధ్యాత్మిక గురువులు, అధికారులు హాజరయ్యారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ