బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఏపీ వ్యాప్తంగా ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు

ఏపీ వ్యాప్తంగా ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు

ఏపీ వ్యాప్తంగా ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు

అమరావతి:
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల దుకాణాలు, గిడ్డంగులపై విజిలెన్స్ శాఖ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. 40 విజిలెన్స్ అధికారుల బృందాలు ఒకేసారి ఈ దాడులను నిర్వహించాయి.

ఈ తనిఖీల్లో ఎరువులను అధిక ధరలకు విక్రయించడం, లైసెన్సులు లేకుండా అమ్మకాలు జరపడం, తూకాల్లో లోపాలు వంటి అనేక అక్రమాలు బయటపడ్డాయి. ఈ అక్రమాలకు పాల్పడే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ డీజీ స్పష్టం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

రైతులపై ఎటువంటి భారాలు పడకుండా చూడటమే తమ ప్రాధాన్యమని డీజీ పేర్కొన్నారు. ఇలాంటి తనిఖీలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతాయని, ఎలాంటి అక్రమాలను సహించబోమని విజిలెన్స్ శాఖ హెచ్చరించింది.