బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

ఎల్.కె అద్వానీ అస్వస్థత

ఎల్.కె అద్వానీ అస్వస్థత

బీజేపీ సీనియర్ నేత ఎల్.కె అద్వానీ అస్వస్థత

హైదరాబాద్, డిసెంబర్ 14:
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అగ్రనేత, మాజీ ఉపప్రధాని ఎల్.కె అద్వానీ (97) ఈరోజు ఉదయం అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి వెంటనే ఆందోళనకరంగా మారడంతో ఆయన్ని అపోలో ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం అద్వానీ ఆరోగ్యం వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఆయనకు సంబంధించి పూర్తి వివరాలను, తాజా ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

అద్వానీ ఆరోగ్యంపై పార్టీ నేతలు, అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉండాలని ప్రార్థనలు జరుపుతున్నారు.