బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

పిల్లల ఆరోగ్యం కోసం గ్రామస్థుల వినూత్న నిర్ణయం

పిల్లల ఆరోగ్యం కోసం గ్రామస్థుల వినూత్న నిర్ణయం

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ గ్రామం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గూడూరు గ్రామంలో ఐస్‌క్రీమ్ ఆటోలు, బండ్ల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తూ గ్రామస్థులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో వివిధ ప్రదేశాల్లో “ఐస్‌క్రీమ్ బండ్లకు ప్రవేశం లేదు” అనే బ్యానర్లు ఏర్పాటు చేశారు. పిల్లలు తరచూ ఐస్‌క్రీమ్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.అంతేకాకుండా, ఈ నిషేధాన్ని ఉల్లంఘించి గ్రామంలోకి ఐస్‌క్రీమ్ బండ్లు తీసుకువస్తే రూ.5,000 జరిమానా విధిస్తామని కూడా హెచ్చరించారు.ఈ వినూత్న చర్యపై సోషల్ మీడియాలో విభిన్న స్పందనలు వస్తున్నాయి. కొందరు గ్రామస్థుల నిర్ణయాన్ని అభినందిస్తుండగా, మరికొందరు ఇది అతిగా ఉందని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి గూడూరు గ్రామం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్