బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

త్రిష పేరుతో సోషల్ మీడియాలో వైరల్ ప్రచారం

త్రిష పేరుతో సోషల్ మీడియాలో వైరల్ ప్రచారం

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: తమిళనాడు రాజకీయాలు రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగా వెట్రి కజగం (టీవీకే) పార్టీ చుట్టూ ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి.సోషల్ మీడియాలో, టీవీకే పార్టీని నటి త్రిష పేరుతో లింక్ చేస్తూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. పార్టీ నిర్ణయాలపై ఆమె ప్రభావం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ, వీటిని పార్టీ వర్గాలు ఖండిస్తున్నాయి. ఇవన్నీ ప్రత్యర్థుల రాజకీయ ప్రచారమని స్పష్టం చేస్తున్నారు.ఇక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీవీకే పార్టీ పాత్రపై రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా NDA, DMK మధ్య పోటీ నేపథ్యంలో విజయ్ పార్టీ కీలకంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.అయితే ఈ అన్ని ఊహాగానాలకు తెరదిస్తూ విజయ్ ఇప్పటికే ఎలాంటి పొత్తులు ఉండవని, ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఎంతవరకు నిజమో అన్నది ఇంకా స్పష్టత రాలేదు.మొత్తంగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ప్రచారం తమిళనాడు రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ