బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

నూతన ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

నూతన ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

బెల్లంపల్లి, మార్చి 20 (నేటి తెలుగు పత్రిక): బెల్లంపల్లి పట్టణంలోని 13వ వార్డు గాంధీనగర్ ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా శుక్రవారం ఉడుత రజిత, రాజేష్ దంపతుల నూతన గృహాన్ని టిపిసిసి ఓ బి సి స్టేట్ వైస్ చైర్మన్ బండి ప్రభాకర్ యాదవ్ కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కు సొంత ఇంటిని నిర్మించి ఇవ్వాలన్న సంకల్పం లో భాగంగానే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నాగన వేణి ఐలయ్య, గుండె వేణి నాగయ్య, మాచర్ల కొమురయ్య, మాచర్ల గంటయ్య, నాగన వేణి నరేష్, చిలుక మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి