బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో సీఎం అయినా సాధారణ దర్శనానికే ప్రాధాన్యం

తిరుమలలో సీఎం అయినా సాధారణ దర్శనానికే ప్రాధాన్యం

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తిరుమలలో తన సరళతను మరోసారి చాటుకుంటున్నారు. సీఎం హోదాలో ఉన్నవారికి మహాద్వార దర్శనం అవకాశం ఉన్నప్పటికీ, దేవుని ముందు అందరూ సమానమే అనే సూత్రాన్ని ఆయన కట్టుబడి పాటిస్తున్నారు.అందుకే ఆయన ఎప్పుడైనా తిరుమల ఆలయం కు వెళ్లినప్పుడు సాధారణ భక్తుల మాదిరిగానే క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నారు.

అయితేబ్రహ్మోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించే ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే మహాద్వార దర్శనం చేసుకుంటారు. మిగిలిన సమయాల్లో కుటుంబ సభ్యులతో కలిసి సాధారణ దర్శనానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.దీనితో సీఎం చంద్రబాబు ఆచరణలో సమానత్వం, భక్తి భావం కలగలిపిన విధానాన్ని చూపిస్తూ భక్తుల్లో ప్రత్యేక గౌరవాన్ని సంపాదిస్తున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్