బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
బిజినెస్

వరుసగా రెండో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

వరుసగా రెండో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: దేశంలో ఇంధన ధరలు వరుసగా రెండో రోజు పెరిగి ప్రజలకు మరోసారి షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం కనిపిస్తోంది.శుక్రవారం పవర్ పెట్రోల్ ధర లీటర్‌కు రూ.2 పెరిగింది. అదే సమయంలో పారిశ్రామిక డీజిల్ ధర లీటరుకు రూ.87.67 నుంచి రూ.109.59కి భారీగా పెరిగింది. ఈ పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి.మధ్యప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ సంఘర్షణ కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితులు కొనసాగితే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా త్వరలోనే పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.దేశంలో వరుసగా రెండో రోజు పెట్రోల్ ధరలు ఎగబాకాయి. రెండు రోజుల్లో సాధారణ పెట్రోల్‌పై లీటరుకు 40 పైసలకు పైగా పెరుగుదల నమోదైంది.

చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు 17 పైసలు పెరిగి రూ.101.23కి చేరుకోగా, డీజిల్ 20 పైసలు పెరిగి రూ.92.81కి ఎగబాకింది.ఇతర నగరాల్లో మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో పెట్రోల్ రూ.94.77, డీజిల్ రూ.87.67గా ఉండగా, కోల్‌కత్తా, ముంబైలో కూడా పెద్దగా మార్పులు లేవు.అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 112 డాలర్లకు చేరుకోగా, యూఎస్ క్రూడ్ కూడా 98 డాలర్లను దాటింది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

హైదరాబాద్‌లో టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధం.. తెలంగాణలో ఈవీ రంగానికి భారీ ఊపు