బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మృతుడి కుటుంబానికి బియ్యం పంపిణీ మరియు ఆర్థిక సహాయం అందజేత

మృతుడి కుటుంబానికి బియ్యం పంపిణీ మరియు ఆర్థిక సహాయం అందజేత

యాదగిరిగుట్ట : మార్చి 21 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు ఆలేరు మండలం టంగుటూరు గ్రామంలో బోట్ల యాకుబ్ గారు ప్రమాదం లో మరణించిన సందర్భంగా వారి కుటుంబాని పరామర్శించి.. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య సతీమణి బీర్ల ఫౌండేషన్ చైర్ పర్సన్ శ్రీమతి బీర్ల అనిత గారి ఆధ్వర్యంలో ప్రగడ సామితి తెలియజేస్తూ వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేయడం జరిగింది.అలాగే టంగుటూరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జుకంటి బాబు 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబానికి ఎప్పటికి అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టంగుటూరు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బండి శ్రీనివాసులు , ఉపాధ్యక్షులు కళ్లెపు నరేష్ మరియు వార్డు సభ్యులు కల్లెపూ సుభాష్, సీనియర్ కార్యకర్తలు మద్దూరి ఐలయ్య , బండి ఉమేష్, ఎలగందుల వెంకటయ్య , బండి కుమార్, జన్నే శ్రీనివాస్, కల్లెపు సుధీర్, ఎలగందుల వెంకటేష్, మామిడిల భారత్, జోగు ప్రసాద్ భూపెల్లి భాస్కర్,శగా వెంకటేష్, కల్లెపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి