బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో భక్తులతో కలిసిన సీఎం చంద్రబాబు కుటుంబం

తిరుమలలో భక్తులతో కలిసిన సీఎం చంద్రబాబు కుటుంబం

తిరుమల, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: శ్రీవారి దర్శనం అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో భక్తులతో మమేకమయ్యారు. ఆయనతో పాటు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రినారా లోకేష్, దేవాన్ష్ కూడా పాల్గొన్నారు.ఆలయం నుంచి కాలినడకన తరిగొండ వెంగమాంబ అన్నదానం కాంప్లెక్స్ వరకు నడుచుకుంటూ వెళ్లిన సీఎం, మార్గమధ్యంలో మాడ వీధుల్లో భక్తులకు నమస్కరిస్తూ ముందుకు సాగారు. భక్తులతో ఆప్యాయంగా మాట్లాడిన ఆయన, సెక్యూరిటీని పక్కన పెట్టి వారితో కరచాలనం చేశారు.ఈ సందర్భంగా భక్తులతో కలిసి ఫోటోలు దిగిన సీఎం, దేవాన్ష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన భక్తులను ఆత్మీయంగా అభినందించారు.అనంతరం అన్నదాన కాంప్లెక్స్‌లో భక్తులకు స్వయంగా భోజనం వడ్డించిన చంద్రబాబు,నారా లోకేష్ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ ఘటనతో తిరుమలలో భక్తులతో సీఎం కుటుంబం మరింత దగ్గరయ్యారని అక్కడి ప్రజలు అభిప్రాయపడ్డారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్