బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరుగుదల

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరుగుదల

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద శనివారం కావడంతో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా నమోదైంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్నం 12:00 గంటల నుంచి 2:00 గంటల వరకు ₹500 అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇదే సమయంలో VIP మరియు ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేశారు.క్యూ లైన్లలో వేచి ఉన్న సామాన్య భక్తులు త్వరగా అమ్మవారిని దర్శించుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.అలాగే మధ్యాహ్నం 2 గంటల తర్వాత పరిస్థితిని సమీక్షించి, అవసరమైతే తిరిగి టికెట్ల జారీ ప్రారంభించే అవకాశం ఉందని వెల్లడించారు. భక్తులు ఆలయ సిబ్బందికి సహకరించాలని దేవస్థానం కోరింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్