Breaking News

Details of special trains to Sabarimala..

శబరిమల కు ప్రత్యేక రైళ్ళ వివరాలు..

శబరిమల కు ప్రత్యేక రైళ్ళ వివరాలు..

|| Details of special trains to Sabarimala.. ||

Speaker suspended 12 AAP MLAs
12 మంది ఆప్‌ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్
  1. రైలు నెం. 07133 : కాచిగూడ నుంచి కొట్టాయం – డిసెంబర్ 5, 12, 19 & 26 తేదీల్లో
  2. రైలు నెం. 07134 : కొట్టాయం నుంచి కాచిగూడ – డిసెంబర్ 6, 13, 20 & 27 తేదీల్లో
  3. రైలు నెం.07135 : హైదరాబాద్ నుంచి కొట్టాయం – డిసెంబర్ 3, 10, 17, 24 & 31 తేదీల్లో
  4. రైలు నెం.07136 : కొట్టాయం – హైదరాబాద్ – డిసెంబర్ 4, 11, 18 & 25, జనవరి 1వ తేదీలో

శబరిమల ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి విశాఖపట్నం-కొల్లాం, శ్రీకాకుళం రోడ్ – కొల్లాం మధ్య 44 శబరిమల ప్రత్యేక రైళ్లు సౌత్ సెంట్రల్ రైల్వే నడుపుతోంది.

  1. 08539- విశాఖపట్నం నుంచి కొల్లాం – 04.12.2024 నుంచి 26.02.2025 వరకు ప్రతి బుధవారం
  2. 08540-కొల్లాం నుంచి విశాఖపట్నం -05.12.2024 నుంచి 27.02.2025 వరకు ప్రతి గురువారం
  3. 08553-శ్రీకాకుళం రోడ్డు నుంచి కొల్లాం – 01.12.2024 నుంచి 26.01.2025 వరకు ప్రతి ఆదివారం
  4. 08554-కొల్లాం నుంచి శ్రీకాకుళం రోడ్డు – 02.12.2024 నుంచి 27.01.2025 వరకు ప్రతి సోమవారం

ఎస్సీ వర్గీకరణ వరకు మాదిగ జాతి అప్రమత్తంగా ఉండాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *