బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

బెల్లంపల్లిలో బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్

బెల్లంపల్లిలో బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్

బెల్లంపల్లి, మార్చి 23 (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ సోమవారం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు బిజెపి నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బిజెపి నాయకులను అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా ముందుగానే అడ్డుకున్నారు. బెల్లంపల్లి పట్టణ అధ్యక్షురాలు ధార కళ్యాణి, బెల్లంపల్లి మాజీ పట్టణ ప్రధాన కార్యదర్శి కనకం విజయ్, ఎర్రోజు శ్రీనివాస్, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి గోమాస కమల, సోషల్ మీడియా కన్వీనర్ తోటపల్లి ఓం సాయి, నాయకులు దార రాజేష్, గోమాస రాజేష్, జస్వంత్ లను అడ్డుకొని బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి