బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

బిజెపి నాయకుల అక్రమ అరెస్ట్.

బిజెపి నాయకుల అక్రమ అరెస్ట్.

నడిగూడెం ,మార్చ్ 23(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం బీజేపీ నాయకుల అక్రమ అరెస్టులు కేసులు బనాయస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌ.శ్రీ.N రామచందర్ రావు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు.అందులో భాగంగా ఈరోజు ఉదయం 3-30 నిమిషాలకు మమ్మల్ని నడిగూడెం పోలీసులు అరెస్టు చేశారు. ఈ అక్రమ అరెస్టులు, ఎన్ని చేసినా ప్రజల తరఫున ఉద్యమాలు ప్రజా పోరాటాలు చేపడుతామని బిజెపి నడిగూడెం మండల అధ్యక్షులు బండారు వీరబాబు యాదవ్ అన్నారు. అరెస్ట్ అయిన వారిలో బిజెపి మండల ఉపాధ్యక్షులు, నడిగూడెం గ్రామ ఐదో వార్డు సభ్యులు మామిడి రామకృష్ణ , బిజెపి నడిగూడెం మండల కార్యదర్శి మొగలగాని వీరన్న గౌడ్, నడిగూడెం మండలం యూత్ అధ్యక్షులు చినికేసి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి