బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

థాంక్యూ లోకేష్ సార్….!

థాంక్యూ లోకేష్ సార్….!

జాబ్ క్యాలెండరు విడుదల పట్ల హర్షం వ్యక్తం చేసిన నిరుద్యోగ యువతీయువకులు

మంగళగిరి మోడల్ లైబ్రరీ లో కేక్ కట్ చేసి మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదములు తెలిపిన యువత

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

మంగళగిరి మార్చి 23 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో యువతలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి.,మంగళగిరి మోడల్ లైబ్రరీ లో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతీయువకులు కేక్ కట్ చేసి మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదములు తెలిపారు, ప్రస్తుతం 70 మంది పోటీ పరీక్షలకు ఇక్కడ సన్నద్ధమవుతున్నారు, నోటిఫికేషన్ వెలువడిన తరువాత ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందని లైబ్రరీ నిర్వాహకులు తెలిపారు,లైబ్రరీ లో అన్ని సదుపాయాలను కల్పించి, తమ ఉన్నతికి కృషి చేస్తున్న లోకేష్ కి ఈ సందర్బంగా ధన్యవాదములు తెలిపిన యువతీ యువకులు.