బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
స్పోర్ట్స్

స్టేడియం అవసరం లేదు.. IPL 2026 ఫ్యాన్ పార్కులు రెడీ

స్టేడియం అవసరం లేదు.. IPL 2026 ఫ్యాన్ పార్కులు రెడీ

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి దేశవ్యాప్తంగా ఫ్యాన్ పార్కులను ఏర్పాటు చేయనుంది. స్టేడియానికి వెళ్లకుండానే, టికెట్ లేకుండానే మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారంతో స్టేడియం అనుభూతితో ఆస్వాదించే అవకాశం అభిమానులకు కల్పిస్తోంది.మొత్తం 11 రాష్ట్రాల్లోని 15 నగరాల్లో ఈ ఫ్యాన్ పార్కులను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలు మూడు వీకెండ్లలో (శని, ఆదివారాలు) నిర్వహించబడతాయి.

షెడ్యూల్:

కప్‌పై సందేహం నుంచి చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
  • మార్చి 28, 29 – మొదటి వారం
  • ఏప్రిల్ 4, 5 – రెండో వారం
  • ఏప్రిల్ 11, 12 – మూడో వారం

తెలంగాణలోని నిజామాబాద్ నగరాన్ని కూడా ఈ జాబితాలో చేర్చడం విశేషం. దీంతో స్థానిక క్రికెట్ అభిమానులు భారీ స్క్రీన్లపై మ్యాచ్‌లను ఉత్సాహంగా వీక్షించే అవకాశం పొందనున్నారు.ఫ్యాన్ పార్కుల్లో కేవలం మ్యాచ్‌ల లైవ్ స్క్రీనింగ్ మాత్రమే కాకుండా, సంగీత కార్యక్రమాలు, ఫుడ్ కోర్టులు, పిల్లల కోసం ప్లే జోన్లు, వర్చువల్ గేమ్స్, ఫేస్ పెయింటింగ్, 360° ఫోటో బూత్‌లు వంటి వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయనున్నారు.