బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ప్రాథమిక పాఠశాలకు ఫ్యాన్ల బహుకరణ

ప్రాథమిక పాఠశాలకు ఫ్యాన్ల బహుకరణ

కోదాడ, మార్చి24 (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా ,నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల లో మండవ వెంకయ్య రిటైర్డ్ ఎల్ డి సి జ్ఞాపకార్థం వారి కోడలు మనుమలు మండవ నాగమణి, గోపి, వెంకటేష్ లు పాఠశాలకు దాతృత్వం తో రెండు సీలింగ్ ఫ్యాన్ లను (5000 రూపాయలు విలువచేసే) బహుకరించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాట్ల నాగేశ్వరరావు చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంద పుల్లయ్య, ఉపాధ్యాయులు మొలుగూరి కరుణ కు అందజేశారు. సి ఆర్ పి నందిగామ రామారావు, గ్రామ పెద్దలు పోలంపల్లి వెంకటేశ్వర్లు, కాసాని శ్రీనివాస్ రావు, పోలంపల్లి నాగేశ్వరరావు ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయురాలు అనంతు.త్రివేణి, ఆయా కనకం స్వాతి, అంగన్వాడీ టీచర్ కమలమ్మ, ఆయాలు గురవమ్మ సాయమ్మ, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి