బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

రైలు ప్రయాణికులకు అలర్ట్.. మారిన టికెట్ రద్దు నిబంధనలు!

రైలు ప్రయాణికులకు అలర్ట్.. మారిన టికెట్ రద్దు నిబంధనలు!

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: రైలు ప్రయాణికులకు ముఖ్య సమాచారం. భారతీయ రైల్వేలు టికెట్ రద్దు నిబంధనలను సవరించింది. రైలు బయలుదేరే సమయానికి ముందు ఎంత సమయంలో టికెట్ రద్దు చేస్తారనే దాని ఆధారంగా రీఫండ్ మారనుంది.ఈ కొత్త నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుంచి దశలవారీగా అమల్లోకి రానున్నాయి.కొత్త విధానం ప్రకారం, రైలు బయలుదేరే సమయానికి 72 గంటల ముందు టికెట్ రద్దు చేస్తే గరిష్ట రీఫండ్ లభిస్తుంది. 72 నుంచి 24 గంటల మధ్య రద్దు చేస్తే టికెట్ ధరలో 25 శాతం కోత విధిస్తారు.

అలాగే, 24 నుంచి 8 గంటల మధ్య రద్దు చేస్తే 50 శాతం వరకు కోత ఉంటుంది. రైలు బయలుదేరే సమయానికి 8 గంటల లోపు టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రీఫండ్ ఇవ్వబడదు.ఇక మరో మార్పుగా, ప్రయాణికులు రైలు బయలుదేరే సమయానికి 30 నిమిషాల ముందు వరకు తమ బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే సౌకర్యం కల్పించారు.ఈ నిర్ణయం టికెట్ దళారుల అక్రమాలను అరికట్టడం కోసం తీసుకున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.కొత్త నిబంధనలతో ప్రయాణికులు ముందుగానే ప్లాన్ చేసుకోవడం అవసరం.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ