బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
Uncategorized

పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం.. రాష్ట్రంలో ఇంధన పరిస్థితులపై సీఎం సమీక్ష

పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం.. రాష్ట్రంలో ఇంధన పరిస్థితులపై సీఎం సమీక్ష

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: పశ్చిమాసియాలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ఇంధన సరఫరాపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు శాసనసభ కమిటీ హాలులో జరగనున్న ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించనున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్, ఎల్‌పీజీ సిలిండర్లు, యూరియా నిల్వలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవడంపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా, గ్యాస్ లేదా పెట్రోల్ కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు, నిల్వల సమర్థ నిర్వహణపై సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.మొత్తంగా, పశ్చిమాసియా పరిస్థితుల ప్రభావం రాష్ట్రంపై పడకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం అవుతోంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి