బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

జనసేనలో కలకలం.. బొలిశెట్టితో సంబంధం లేదని పార్టీ స్పష్టం

జనసేనలో కలకలం.. బొలిశెట్టితో సంబంధం లేదని పార్టీ స్పష్టం

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: జనసేన పార్టీ బొలిశెట్టి సత్యనారాయణపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనతో పార్టీకి ఇకపై ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా ప్రకటించింది.బొలిశెట్టి సత్యనారాయణ చేపట్టే కార్యక్రమాలకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని జనసేన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దీంతో ఆయనపై పార్టీ వేటు వేసినట్లుగా భావిస్తున్నారు.ఇటీవల విశాఖపట్నంలోని పావురాల కొండ పర్యావరణ విధ్వంసంపై బొలిశెట్టి ప్రశ్నలు లేవనెత్తారు. అలాగే కొల్లేరు ప్రాంతంలో కాంట్రాక్టర్లకు మేలు చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. అంతేకాకుండా, కూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీ చర్యలపై కూడా ఆయన ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జనసేన ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఈ ఘటన కూటమి రాజకీయాల్లో కొత్త చర్చలకు దారి తీస్తోంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్