బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

పీపీఏ అయిన వెంటనే విద్యుత్తు ప్లాంట్ల రెండో దశ పనులు

పీపీఏ అయిన వెంటనే విద్యుత్తు ప్లాంట్ల రెండో దశ పనులు

ఎన్టీపీసీ రామగుండం ED చందన్ కుమార్ సమంత

కరీంనగర్, మార్చి 25, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ఎన్టీపీసీ రెండో దశ పనులు విద్యుత్తు కొనుగోలు ఒప్పందం (పీపీఏ) జరిగిన వెంటనే ప్రారంభిస్తామని రామగుండం ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సమంత తెలిపారు రామగుండంలోని ఎన్టీపీసీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ . తెలంగాణ ఎన్టీపీసీ రెండో దశకు అన్ని అనుమతులు లభించాయని నిర్మాణ ఏర్పాట్లు చేసు కున్నామని . కేవలం పీపీఏ కోసమే వేచి చూస్తున్నామని తెలిపారు రామ గుండం ఎన్టీపీసీలో 176 మెగావాట్ల సోలార్ విద్యుత్తు కేంద్రం పనులు పూర్తయ్యాయని గ్రిడ్ నుంచి ఎప్పుడు ఆహ్వానం వచ్చినా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నా మని చెప్పారు. ఇప్పటికే 100 మెగా వాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నామన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

పర్యావరణ పరిరక్షణ చర్యలు ఎఫ్డీ(ఫ్యూయల్ గ్యాస్ డీమిన రైలైజేషన్) నిర్మాణం డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని, నాణ్యమైన విద్యుత్తు నిరం తరంగా ఈ అందించేందుకు ఎన్టీపీసీలోని 2, 4, 6 యూనిట్లకు వార్షిక మరమ్మతులు పూర్తి చేశామని చెప్పారు. ఏడాది ఎన్టీపీసీ 13.4 బిలియన్ యూనిట్లు (86.3 శాతం), తెలంగాన ప్రాజెక్టు 9.2 బిలియన్ యూనిట్ల (91.4 శాతం) విద్యుత్తు ఉత్పత్తి చేశాయన్నారు. డీజిల్, గ్యాస్ కొరత ఏమీ లేదని, 5 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టు, ఎన్టీ పీసీ ఆపరేషన్ జీఎంలు ముకుల్ రాయ్, మనీష్ అగర్వాల్, జీఎంలు అబిజిత్ దత్త, బిన్ జోష్, హెచ్ వోడీలు డి.ఎస్.రావత్, బిజయ్ కుమార్, సిగ్ధ మరియు సిబ్బంది పాల్గొన్నారు.